'ఎన్నికల కోడ్.. వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్త'

'ఎన్నికల కోడ్.. వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్త'

WNP: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాట్సాప్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. విధ్వంసకర, ప్రేరేపిత వాక్యాలు, నాయకులు, పార్టీలపై వివాదాస్పద కంటెంట్‌ను గ్రూపుల్లో పంపకూడదన్నారు. అలాంటి పోస్టులు ఫార్వర్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.