VIDEO: 'ఈనెల 15వ తేదీన ర్యాలీని జయప్రదం చేయండి'

VIDEO: 'ఈనెల 15వ తేదీన ర్యాలీని జయప్రదం చేయండి'

NTR: ఈనెల 15వ తేదీ నుంచి ఉదయం 9:30 గంటలకు విజయవాడ చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి జిల్లాలో 7. నియోజకవర్గాలలో సేకరించిన సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం తెలిపారు. వైసీపీ, నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొని, ఈ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు.