'యువత రాజకీయాల్లోకి రావాలి'

'యువత రాజకీయాల్లోకి రావాలి'

SRPT: దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య పిలుపునిచ్చినారు. సోమవారం మునగాల మండలం రేపాల గ్రామంలో హిట్ టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత పాల్గొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని యువతకు పిలుపునిచ్చారు.