ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు

KKD: అన్నవరం సత్యదేవుని దేవస్థానం కొండపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అర్థరాత్రి తనిఖీలు చేపట్టారు. స్వామివారి పడమర రాజగోపురం ఎదురుగా ఉన్న శ్రీ సత్య దేవా ఫాన్సీ, కోకోనట్, కూల్ డ్రింక్స్ షాపు వ్యాపారులు గత నెల 16తో ఎక్స్‌పైర్ డేట్ కూల్ డ్రింకులు అమ్మడం గుర్తించామన్నారు. ఆ వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ తెలిపారు.