బస్టాండ్‌లో నీటి నిల్వతో సమస్య

బస్టాండ్‌లో నీటి నిల్వతో సమస్య

VKB: బంట్వారం బస్టాండ్ ఆవరణలో ఉన్న నీళ్ల ట్యాంక్ నుంచి వినియోగించిన తర్వాత మిగిలిన నీరు అక్కడే నిల్వ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిల్వ ఉండడం వల్ల ప్రదేశం చిత్తడిగా మారి జారిపడే ప్రమాదం నెలకొంది. సమస్య పరిష్కారానికి మోరీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.