ప్రభుత్వ ఐటిఐలో జర్మన్ లాంగ్వేజ్ క్లాసులు

ప్రభుత్వ ఐటిఐలో జర్మన్ లాంగ్వేజ్ క్లాసులు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ ఐటిఐలో విద్యార్థులు జర్మనీ భాష నేర్చుకోవడానికి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం, బుధవారం క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గౌరీ మణి పేర్కొన్నారు. క్లాసులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రత్యేకంగా జర్మనీ భాష మీద పరీక్షలు నిర్వహిస్తారు అన్నారు.