ఎలగందుల సర్పంచ్‌గా అంజయ్య

ఎలగందుల సర్పంచ్‌గా అంజయ్య

KNR: కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా నిమ్మల అంజయ్య గెలుపొందారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం పెట్టుకుని తనను గెలిపించిన ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు.