VIDEO: ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఏసీపీ

VIDEO: ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఏసీపీ

SDPT: ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని గజ్వేల్ ACP నరసింహులు, రూరల్ CIమహేందర్ రెడ్డిలు తెలిపారు. జగదేవ్పూర్ మండలం పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడిన జగదేవ్పూర్, తీగుల్ గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.