సింగరేణిలో 83 పోస్టులు.. రేపే ఆఖరు
TG: బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్‌లో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ రోజు. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతోనే భర్తీ చేయనుండగా.. BSc, BTech, BE ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 26లోగా సంబంధిత అధికారులకు పంపాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://scclmines.com/