VIDEO: ట్రక్కును ఢీకొట్టిన విమానం

VIDEO: ట్రక్కును ఢీకొట్టిన విమానం

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో విమానం-ట్రక్కు ఢీకొన్న వీడియో వైరల్ అవుతోంది. ప్రతికూల వాతావరణంలో అప్పుడే రన్‌వేపై ల్యాండ్ అయ్యి 150కి.మీ. వేగంతో దూసుకొస్తున్న విమానానికి ఫైర్ ట్రక్కు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో రెండు ఢీకొనగా ట్రక్కు పల్టీలు కొట్టింది. విమానం ముందు భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు చనిపోగా 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.