ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

అన్నమయ్య: వాల్మీకిపురం (M) కూరపర్తి సర్పంచ్ చిట్టెమ్మ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 500 ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రామ కోట పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత రాజులు ఆచారంగా కోటలో పూజలు చేసి పనులు ప్రారంభించేవారు. కాలక్రమేణా పూజలు తగ్గడంతో కోట శిథిలమైంది. చిట్టెమ్మ హామీని నెరవేర్చుతూ కోట పునర్నిర్మించడంలో కృషి చేస్తుంది.