ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ
SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు సైకిళ్ళు ఇవాళ పంపిణీ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహాయంతో బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.