VIDEO: బీఆర్ స్టేడియంలో MLA నసీర్ పర్యటన

VIDEO: బీఆర్ స్టేడియంలో MLA నసీర్ పర్యటన

GNTR: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ శుక్రవారం బీఆర్ స్టేడియంలో ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేడియంలో పర్యటించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియంని అభివృద్ధి చేస్తామని, ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.