పీజీఆర్ఎస్‌కు 226 అర్జీలు రాక

పీజీఆర్ఎస్‌కు 226 అర్జీలు రాక

ELR: కలెక్టరేట్‌ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందించే అర్జీలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు.