'ఆంధ్ర కింగ్ తాలూకా' మరో సాంగ్ వచ్చేస్తోంది

'ఆంధ్ర కింగ్ తాలూకా' మరో సాంగ్ వచ్చేస్తోంది

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీలోని మరో పాటపై అప్‌డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు 'చిన్ని గుండెలో' సాంగ్ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఈ పాట ప్రోమో విడుదలైంది. ఇక భాగ్యశ్రీ బార్సే కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ NOV 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.