కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: కోదాడ మండలం గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, DMFT నిధులు రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్దులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఉపయోగించుకొని పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు.