'ఇళ్ల స్థలాల దరఖాస్తుకు 14 చివరి తేదీ'

'ఇళ్ల స్థలాల దరఖాస్తుకు 14 చివరి తేదీ'

NLR: ఇళ్ల స్థలాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. నాయకులు వారంలో ఒకరోజు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఇచ్చిన ఆదేశాలను ఎవరు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. డిసెంబర్ 14 వరకు ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.