VIDEO: ఆస్పత్రిలో పట్టించుకోని వైద్య సిబ్బంది

VIDEO: ఆస్పత్రిలో పట్టించుకోని వైద్య సిబ్బంది

SRCL: VMD ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భిణిని పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రుద్రంగికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో, 108 అంబులెన్స్ ద్వారా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు వారి పట్ల బాధ్యత రహితంగా వ్యవహరించిందని గర్భిణిని కుటుంబ సభ్యురాలు పేర్కొంది.