'వైసీపీ విజయవాడను నిర్వీర్యం చేసింది'

'వైసీపీ విజయవాడను నిర్వీర్యం చేసింది'

కృష్ణా: గత వైసీపీ విజయవాడ అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ కండ్రిక రాజీవ్ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ, రోడ్లను ఆయన ప్రారంభించారు. బోండా మాట్లాడుతూ.. ప్రజలకు కావలసిన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సాధించామని, గత వైసీపీ విజయవాడ నగరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.