VIDEO: తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

VIDEO: తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

NRPT: వేసవి కాలాం దృష్ట్య కంసాన్ పల్లి సర్పంచ్ మంగు సుశీలమ్మ నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. పలు వార్డులలో సమస్య గుర్తించి భీమ్ నగర్ కాలనీలోని చేతి పంపు బోరు బావిలో ప్రెషరింగ్ చేశారు. నీరు పుష్కలంగా రావడంతో మోటారు బిగించి పలు కాలనీలకు సరఫరా చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో సర్పంచ్ ప్రయత్నాలను గ్రామస్థులు అభినందించారు.