ట్రాన్స్ జెండర్‌ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి

ట్రాన్స్ జెండర్‌ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి

SRD: ట్రాన్స్ జెండర్‌ల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక వైద్య శిబిరాన్ని గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.