రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని ఐరాస్ హోటల్ వద్ద గురువారం ట్యాంకర్ ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకి రువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.