విద్యుత్ బిల్లుల వసూళ్లలో తొర్రూరు టాప్
MHBD: TSNPDCL పరిధిలోని 40 డివిజన్లలో విద్యుత్ బిల్లుల వసూళ్లలో తొర్రూరు డివిజన్ ప్రథమ స్థానంలో ఉందని విద్యుత్‌శాఖ DE రవి తెలిపారు. వినియోగదారులు కరెంట్ సరఫరాను సక్రమంగా వినియోగించుకుంటూ, బిల్లులు చెల్లించడం సంతోషకరమన్నారు. విద్యుత్ సిబ్బంది, వినియోగదారుల సహకారంతో బిల్లుల వసూళ్లలో తొర్రూరు డివిజన్ టాప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.