గూండాగిరి చేసేవారికి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వొద్దు

గూండాగిరి చేసేవారికి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వొద్దు

ASF: కాగజ్ నగర్ మండలం రాంనగర్, నజ్రుల్ నగర్, బసంతినగర్ గ్రామాల్లో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. గూండాగిరి చేసేవారికి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వవద్దని, ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.