VIDEO: ప్రభుత్వం వైఖరి నివసిస్తూ BRS రాస్తారోకో

VIDEO: ప్రభుత్వం వైఖరి నివసిస్తూ BRS రాస్తారోకో

MLG: మంగపేట మండలం మల్లూరులో రైతులకు యూరియాను అందించాలని, ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి పది వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వేయాలని, ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై శనివారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు.