SRSP ప్రాజెక్టు నీటి వివరాలు

SRSP ప్రాజెక్టు నీటి వివరాలు

NRML: SRSP నీటిమట్టం మంగళవారం 1090.00 అడుగుల వద్ద నమోదు అయినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 76.894 టీఎంసీలు నీరు ఉండగా, గత సంవత్సరం ఇదే తేదీన నీటిమట్టం 1087.90 అడుగులు, నిల్వ 69.570 టీఎంసీలుగా ఉందన్నారు. 1,38,889 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా 1,10,315 క్యూసెక్కుల నీటిని స్పిల్వే గేట్ల ద్వారా బయటకు వదిలినట్లు వారు తెలిపారు.