VIDEO: అక్రమ నిర్మాణాలు ఆపాలని ట్యాంక్ ఎక్కిన వ్యక్తులు

WGL: నర్సంపేటలోని సర్వే నంబర్ 121 గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని వేంటనే నిలిపివేయాలి గురువారం వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ బాటిల్‌తో దళిత సంఘ నాయకులు నిరసన చేపట్టారు. గతంలో ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేరుతున్నారని ఆందోళన చేపట్టారు.