లోకేశ్వరంలో తుఫాను గాలుల విధ్వంసం

లోకేశ్వరంలో తుఫాను గాలుల విధ్వంసం

NRML: అర్ధరాత్రి వీచిన భీకర ఈదురుగాలులతో మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల ఇళ్లపై రేకులు ఎగిరిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు చీకటిలో మునిగిపోయాయి. అధికారులు చెట్లు తొలగిస్తూ, విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.