సిటీలో ప్రారంభమైన 'సజ్జనార్ మార్క్ పోలీసింగ్'

సిటీలో ప్రారంభమైన 'సజ్జనార్ మార్క్ పోలీసింగ్'

HYD: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మార్క్ పోలీసింగ్ ప్రారంభించారు. నిర్లక్ష్యం వహించే అధికారులను సహించబోనని హెచ్చరించారు. ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్లు తమ స్టేషన్‌కు 15 కి.మీ పరిధిలోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పాత కేసుల విచారణలో నిర్లక్ష్యంపై దృష్టి సారించి, సమర్థవంతంగా పనిచేయాలని సమీక్షా సమావేశంలో సూచించారు.