క్రీడలు ప్రారంభించిన అదనపు ఎస్పీ

క్రీడలు ప్రారంభించిన అదనపు ఎస్పీ

MDK: మెదక్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. ఈనెల 21 నుంచి ఈరోజు వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మహేందర్ తెలిపారు. క్రీడలతో క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, రంగా నాయక్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.