దారుణం.. చిన్నారిపై యాసిడ్ దాడి..!

దారుణం.. చిన్నారిపై యాసిడ్ దాడి..!

NTR: విజయవాడలోని విద్యాధరపురంలో ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యాధరపురం నేషనల్ స్కూల్లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్ పోసీ దాడి చేసింది. అనంతరం బాత్‌రూమ్‌లో పడిపోయిందని పేరెంట్స్‌కి ఫోన్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలు కావడంతో, ఆసుపత్రికి తరలించగా, వైద్యులు యాసిడ్‌‌తో దాడి చేసినట్లు గుర్తించారు.