సీఎంతో ర్యాలీలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

సీఎంతో ర్యాలీలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

KMR: రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటన ర్యాలీ గురువారం రాత్రి నిర్వహించారు. ర్యాలీలో CM రేవంత్ రెడ్డి, మంత్రులు, షబ్బీర్అలీ, ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం CM మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మోడీకి అండగా నిలిచారని రేవంత్ స్పష్టం చేశారు.