'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలి'

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలి'

SRCL: గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన మొదటి ఫేజ్ ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని, ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.