VIDEO: 'రాజ్యసభ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలి'
HYD: రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని MRPS రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ అన్నారు. MRPS జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, అధిష్టానాన్ని ఒప్పించి మాదిగలకు రాజ్యసభ వచ్చేలా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే అని అన్నారు.