జాతీయ రహదారి సీఎన్జీ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: జాతీయ రహదారి వరంగల్- మంచిర్యాల్ ఎన్ జీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం మంథని మండలం వేంపాడు గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి సీఎన్ జీ పనులను కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.