అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: MLA

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: MLA

HNK: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, ఓరుగల్లు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.