రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్న AISF

రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్న AISF

GNTR: మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను AISF నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెనాలి సీపీఐ కార్యాలయంలో శనివారం తెలిపారు. ధర్నాను విజయవంతం చేసి, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని AISF పిలుపునిచ్చింది.