'VKB ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది'

'VKB ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది'

HYD: వేలు పట్టి నడిపించిన నాన్న, గోరు ముద్దలు తినిపించిన అమ్మ, నేడు అదే బిడ్డ చేతిలో విగతజీవులుగా మారడం అత్యంత విషాదకరమని, వికారాబాద్‌లో ప్రియుడి కోసం కన్న వారిని చంపిన ఘటనపై CP సజ్జనార్ స్పందించారు. ఊపిరి పోసిన వారి ఊపిరినే తీయాలనుకోవడం ఎంతటి దారుణం? పేగు బంధాన్ని కడతేర్చడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని 'X' వేదికగా పేర్కొన్నారు.