PDSU నూతన కమిటీ ఏర్పాటు
నల్లగొండలో జరిగిన PDSU 23వ మహాసభలో విద్యాసమస్యలపై చర్చిస్తూ కొత్త జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందూరు సాగర్ ప్రకటించిన కమిటీలో అధ్యక్షుడిగా పోలె పవన్, ప్రధాన కార్యదర్శిగా కామళ్ళ సంజయ్ ఎంపికయ్యారు. లోకేష్, పాటు మరో మూడు కో ఆప్షన్లను సమ్మేళనం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి. శ్రీకాంత్ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు