మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేతలు

మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేతలు

NRPT: ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్‌ను ఆదివారం నారాయణపేట పట్టణంలో బీజేపీ నేతలు వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ మాట్లాడుతూ.. GST స్లాబ్ తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలకు ఆదుకున్నారని అనేక రకాల వస్తువులపై పన్ను తగ్గించారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని అన్నారు.