'మౌళిక వసతులు కల్పించండి'

'మౌళిక వసతులు కల్పించండి'

ELR: అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను జనసేన సీనియర్ నేత కరాటం రాంబాబు కలిశారు. జంగారెడ్డిగూడెం 100పడకల ఆసుపత్రిలో మౌళిక వసతులు కల్పించాలన్నారు. సిటీ స్కాన్, ట్రామకేర్ సెంటర్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. జంగారెడ్డిగూడెం మూడు నేషనల్ రహదారులు వెళుతున్న కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.