VIDEO: బొబ్బిలి పేటలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం
SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో మంగళవారం రాత్రి విజయనగరం వారిచే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల యువత స్టెప్పులతో అలరించారు. సోమవారం రాత్రి కూడా విశాఖ వారిచే డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు.