పరీక్షలు తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్

పరీక్షలు తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్

AP: పదోతరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనుంది. అయితే సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.