15 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

15 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 15 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదోన్నతులతో పోలీస్ విభాగంలో మరిన్ని బాధ్యతలు పెరగనున్నాయి. ఈనిర్ణయంతో నిబద్ధతతో పనిచేసే పోలీసు సిబ్బందికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.