నిరుద్యోగులు ముందస్తు అరెస్ట్

నిరుద్యోగులు ముందస్తు అరెస్ట్

TG: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పలువురు నిరుద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇవాళ తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో ముందస్తు అరెస్టులు చేశారు.