'బుచ్చిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి'

'బుచ్చిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి'

NLR: బుచ్చి పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆర్పీలు, పాల్గొన్నారు.