VIDEO: ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించటం లేదా?
RR: నార్సింగి ప్రాంతంలో మూసీ బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మూసీ మీద అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ క్రమబద్ధీకరించారా.? అని మండిపడ్డారు.