కొత్తపేట సీఐకు సీఎం చేతుల మీదుగా అవార్డు
NTR: మొంథా తుఫాన్ సమయంలో విశేష సేవలు అందించిన 175 మందికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ సీఐ కొండలరావుకు సీఎం చంద్రబాబు శుక్రవారం సైక్లోన్ మొంథా ఫైటర్ అవార్డును అందజేశారు. తుఫాన్ సమయంలో తక్షణమే స్పందన, సేవా భావం, ప్రజలతో నేరుగా మమేకమవడం, నిరంతరం పర్యవేక్షణ పట్ల ఆయనకు అవార్డు లభించింది.