'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..' అభివృద్ధికే మా ఓటు

'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..' అభివృద్ధికే మా ఓటు

SRPT: ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి ఇలాంటి ఫ్లెక్సీలే నిదర్శనం. చిలుకూరు మండలంలోని పాలెఅన్నారంలో ఇవాళ  యలగాని రామస్వామి ఇంటి ప్రధాన ద్వారానికి 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..' అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేసి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయాలని రామస్వామి పిలుపునిచ్చారు.