కొత్తగూడెంలో ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం
BDK: దేశ సౌభాగ్యం కోసం ఉక్కు మనిషి చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.